నెయ్యి, ముద్దపప్పు, ఉల్లి, మిర్చి.. మొదలైనవి ఉన్న గరిటెను మండించి ప్లేట్‌లో ఉన్న పప్పుకు జస్ట్ అలా టచ్ ఇచ్చాడు.
అంతే..! ఆయన చేతి మహిమో.. పప్పు మహత్యమో తెలియదుగానీ రుచి మాత్రం అదిరిపోద్ది.
పెద్దాయన ‘ఫైర్‌వాలీ దాల్’కు రుచికరమైన సూప్‌ను ఉచితంగా అందిస్తాడు.
ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ కోసం జనాలు బారులు తీరి నిలుచోని మరీ ఒక్కసారైనా రుచి చూడాలంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.