షుగర్ ఉన్న వాళ్లు ఈ పండ్లు తినకూడదు? తింటే, ఇక మీ పని గోవిందా..
Prasanna Yadla
03 February 2026
Pic credit - Pixabay
పండ్లు మన శరీరానికి చాలా మంచిది. కానీ, అన్ని పండ్లు అంత మంచివి కావు. కొన్ని తిన్నా సరే అవి మనకి లేనిపోని తిప్పలు తెచ్చి పెడతాయి.
డయాబెటిస్
మరి, ముఖ్యంగా షుగర్ ఉన్న వారు ఈ పండ్లను అస్సలు తినకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం..
డయాబెటిస్
డయాబెటిస్ ఉన్న వారు టమాటాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లేదంటే, ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది.
టమాటాలు
అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ ను అమాంతం పెరిగేలా చేస్తుంది.
అరటి పండ్లు
పైనాపిల్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఇది తిన్న తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
పైనాపిల్స్
అంజీరా పండ్లు డయాబెటిస్ రోగులకు డేంజర్. కాబట్టి, వీటిని ఎంత దూరం పెడితే అంత మంచిది.
అంజీరా పండ్లు
ద్రాక్ష పండ్లలో నార్మల్ గానే షుగర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు వీటిని తక్కువగా తీసుకోండి.
ద్రాక్ష పండ్లు
మామిడి పండు తియ్యగా ఉంటుంది . ఇది తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి, తినకండి.
మామిడి పండ్లు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!