అసలు టమాట ధరలు ఎందుకు పెరిగాయో తెలుసా.?

టమాట ధరలు ఏకంగా రూ. 200కి చేరువయ్యాయి

టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది

 టమాల ధరలు ఉన్నట్లుండి పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి

అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాట దిగుబడులు తగ్గాయి

అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి

కొన్ని చోట్ల వేడి గాలుల వల్ల సరఫరా భారీగా తగ్గింది

హర్యాణా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా బాగా తగ్గిపోయింది.

దీని కారణంగా హోల్‌సేల్‌ మార్కెట్లలో టమాటా ధరలు రెట్టింపయ్యాయి.

అలాగే టమాటాలు పండిస్తున్న రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు కూడా పెరగడం వల్ల కూడా ధరలు పెరిగాయి