ప్రతిరోజూ బంగాళదుంప తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..
19 December 202
3
బంగాళాదుంపలను రెగ్యులర్ గా తింటే శరీరానికి ఎనర్జీ అందుతుంది. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే బంగాళాదుంపలు ఆకలిని తగ్గించడానికి, శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయి.
విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆలుగడ్డలను తినడం వల్ల మన చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ఆలుగడ్డలు అధిక రక్తపోటును తగ్గించండి మన గుండెను క్షేమంగా ఉంచడానికి సహాయపడతాయి.
బంగాళాదుంపల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీ పేషెంట్లు వీటిని రెగ్యులర్ గా తింటే బీపీ పెరిగే అవకాశం ఉండదు.
ఆలుగడ్డల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బంగాళాదుంపలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి.
బంగాళాదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో తక్కువగా తింటాం. షుగర్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.
ఇక్కడ క్లిక్ చేయండి..