పెరట్లో దొరికే ఈ ఆకు యూరిన్ ఇన్ఫెక్షన్‌కు దివ్య ఔషధం  

19 December 2023

రణపాల ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామైన్ తో పాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఇనుము, రాగి, జింక్, పొటాషియం వంటివి ఉంటాయి

పోషకాల నిల్వలు

రణపాల ఆకులు కాస్త మందంగా వ‌గ‌రు, పులుపు రుచితో  ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. ఆకులు యూరిన్ ఇన్ఫెక్షన్‌ నుండి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.

రణపాల ఆకులు

పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాక్టీరియా వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చి ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో  కనిపిస్తుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ 

సుమారు 100 గ్రాముల రణపాల ఆకులను చూర్ణం చేసి రసం తీసి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్‌ నుండి ఉపశమనం పొందవచ్చు

ఎలా వినియోగించాలంటే

ర‌ణ‌పాయ ఆకులు కిడ్నీల స‌మ‌స్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ ఆకుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు చొప్పున తినాలి..

మూత్రపిండాల్లో రాళ్లు 

ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. రోజూ రెండు సార్లు ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. 

మధుమేహం

ర‌ణ‌పాల ఆకులను తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించనప్పటికీ.. ఉపయోగించే ముందుగా వైద్యుడిని సంప్రదించండి.

దీనిని గుర్తుంచుకోండి