అతిగా తింటే మునగాకు ఆరోగ్యానికి హానికరం.. 

23 January 2024

TV9 Telugu

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

మునగాకు ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలపు సూపర్‌ఫుడ్‌గా పిలిచే మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగించబడుతోంది.

  సూపర్‌ఫుడ్‌

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా మంచి సహాయకారి. మునగాకులో కనీసం 300 వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం ఉందని ఆయుర్వేదం పేర్కొంది

  మధుమేహం

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

మునగాకు అనేక ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. అయితే దీనిలో ఆరోగ్యానికి హానికలిగించే గుణాలు కూడా ఉన్నాయి. సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడే మునగాకు వలన దుష్ప్రభావాలు కూడా ఏర్పడతాయి. ఈ ఆకుల వల్ల కలిగే హాని గురించి తెలుసుకుందాం.

  ప్రయోజనాలు

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

దేనినైనా సరైన పరిమాణంలో ఉపయోగించినప్పుడు మాత్రమే ప్రయోజనం పొందుతారు. ఈ ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

  సరైన మోతాదులో 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

గర్భిణీ స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఏదైనా తినడానికి ముందు, మీరు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి. మునగ లోని కొన్ని లక్షణాలు  గర్భస్రావంకు కారణమవుతాయట, 

  గర్భిణీ స్త్రీలు 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

శిశివుకు పాలు ఇచ్చే తల్లి కూడా ఈ మునగాకులను తినకూడదు. నిజానికి ఈ ఆకులలో కొన్ని మూలకాలు పసి పిల్లలకు హానికరం

  పాలు ఇచ్చే తల్లి 

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

మునగాకులను ఎక్కువ రోజులు తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమవుతుందట. అందువల్ల మునగాకుని ఏ రకంగానైనా మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు

  మోతాదు కంటే ఎక్కువ