నల్ల కోడి గుడ్లుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
12 August 2023
నల్ల కోడి గుడ్లు ఇతర రకాల కోడి గుడ్ల మాదిరిగానే తినడానికి సురక్షితం అంటున్న పోషకాహార నిపుణులు
నల్ల కోడి గుడ్లు దొరకడం కష్టం.. ఈ కడక్‌నాథ్ కోడి గుడ్డు ధర రూ. 20 నుంచి రూ.30
నల్ల కోడి గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి గొప్ప ఎంపిక
నల్ల కోడి గుడ్లు సహజంగా పోషకాలతో నిండి ఉంటాయి. రక్తహీనత వంటి దీర్ఘకాలిక లోపాలను నివారిస్తుంది
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ నల్ల కోడి గుడ్లు మంచివని తెలిపారు.
నల్ల గుడ్లు క్షయవ్యాధిని నయం చేయడానికి ఔషదంలా పని చేస్తుందని చెబుతున్న నిపుణులు.
బ్లాక్ కోడి గుడ్లు సాధారణంగా సాధారణ కోడి గుడ్ల కంటే చిన్నవి.. వీటిని ఉడికించడం కొంచెం సవాలు
సిఎఫ్‌టిఆర్‌ఐ అధ్యయనం ప్రకారం నల్ల కోడి గుడ్లు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మంచివి.
Learn more