ఆడవాళ్ళు ఆ సమయంలో బెల్లం ముక్క తింటే.. ఆ సమస్యకు గుడ్ బై చెప్పొచ్చు!  

Prasanna Yadla

26 January 2026

Pic credit - Pixabay

దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే వాటిలో బెల్లం ఒకటి బెల్లం. మనకు కావలసిన పోషకాలను అందించి అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.

బెల్లం

బెల్లం చిన్నగా ఉంటుంది కదా అని తీసి పారేయకండి. దీంతో, ఎన్ని లాభాలో తెలిస్తే అలవాటు చేసుకుని మరి రోజుకో ముక్క తింటారు. ఇది నిజమే అండి. మరి, ఇంకెందుకు లేట్ ఆ లాభాలేంటో ఇక్కడ చూసేద్దాం..

ఎన్ని లాభాలో..

 బెల్లంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఐరన్ నుంచి మొదలుకొని  పొటాషియం వరకు, ఇక విటమిన్స్ బి కాంప్లెక్స్ నుంచి విటమిన్ సి వరకు అనేక పోషకాలు ఉన్నాయి.

కావాల్సిన పోషకాలు

ముఖ్యంగా, మహిళలకు ఇది అతి ముఖ్యమైన ఫుడ్ అని చెప్పాలి. ఎందుకంటే, ఆడవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు ఎన్నో పనులు చేస్తారు. కాబట్టి వీళ్ళు రోజంతా యాక్టీవ్ గా ఉండాలి.

మహిళలకు ముఖ్యమైన ఫుడ్

సాధారణ సమయంలో అంటే ఓకే, ఇక మహిళలు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో నొప్పి తీవ్రంగా ఉండటంతో ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు.. అయినా కూడా తగ్గదు.

 నెలసరి సమస్యలు 

అలాంటి సమయంలో ఒక చిన్న బెల్లం ముక్క తింటే వారికీ రోగ నిరోధక శక్తీ  పెరుగుతుంది. అలాగే, మీ సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే, దీంతో, తగ్గని ఆరోగ్య సమస్య ఏది ఉండదు.

చిన్న బెల్లం ముక్క 

రక్తహీనతకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇంకా నెలసరి టైం కి రాక బాధపడే వారికి ఇది మంచి మెడిసిన్. ఆ సమయంలో వచ్చే   కడుపునొప్పిని ఇది తగ్గించగలదు.

 నెలసరి టైం

 కాబట్టి, ఇప్పటి నుంచి ఆడవాళ్ళు నెలసరి  సమయంలో మందులు వాడకుండా నొప్పి వచ్చిన ప్రతి సారి బెల్లం ముక్కను తింటూ ఉండండి. ఇది తిన్న తర్వాత మీకే తెలుస్తుంది. 

ఆ నొప్పులు తగ్గుతాయ్