12 August 2023

యవ్వనంగా కనిపించాలి అనుకుంటున్నారా..? అయితే ఇవి తినండి  

కొందరు వయస్సు ఎంత పెరిగినా కనిపిస్తుంటారు. దానికి జీన్స్‌, మంచి డైట్‌ కూడా కారణం కావచ్చు.

అయితే, యవ్వనంగా, చర్మం ముడతలు లేకుండా కనిపించడానికి..

డైట్‌ మఖానాను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో ఒమేగా ౩ ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఏ, జింక్‌ వంటి పోషకాలు ఉన్నాయి.

ఇవి ముఖంపై మెటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించడంలో తోడ్పడుతాయి.

చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. చర్మంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.

వీటిని ప్రతిరోజు తినడం వల్ల జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇవి హెల్తీ కొవ్వును కలిగి ఉండటం వల్ల గుండె, మధుమేహ బాధితులు వీటిని తింటే మంచిది.

వీటిలోని ఫైబర్‌, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాల్షియం అధికంగా ఉంటాయి.

ఇవి ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేలా చేస్తాయి. ఇంకా ఇతర రోగాలను కూడా దరిచేరనీయవు.