పచ్చి మిర్చి ఆవకాయ ఇలా చేసి తింటే.. అన్నం మొత్తం లాగించేస్తారు!
Prasanna Yadla
19 February 2026
Pic credit - Pixabay
పచ్చిమిర్చి మన ఆరోగ్యానికి ఎంతో మంచివని వైద్యులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ,శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు ఉన్నాయి.
పచ్చిమిర్చి
పచ్చిమిర్చిని మన వండుకునే అన్ని కూరల్లో వేసుకుంటాము. ఇది కొంచం ఘాటుగా ఉంటుంది తినడానికి మంచి రుచిని ఇస్తుంది.
పచ్చిమిర్చి
మనం ఆవకాయ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు.
పచ్చి మిర్చి ఆవకాయ
అరకిలో పచ్చిమిర్చిని కడిగి శుభ్రం చేసి బాగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని తొడిమలు తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి.
స్టెప్ -1
ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించి మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ -2
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు తీసుకుని దానిలో కొంచం ఆవ పొడి, ఉప్పు, పసుపు వేసి బాగా తిప్పుకోవాలి.
స్టెప్ -3
ఇక ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం పోసి పాన్ లోన్ ఆయిల్ వేసి ఆ పచ్చడిని పోపు పెట్టి పక్కన పెట్టండి.
స్టెప్ -4
పక్కన పెట్టిన ఈ పచ్చడిని తీసుకుని గాలి చొరబడిన సీసాలో పెట్టుకోండి. రెండు రోజుల తర్వాత దీన్ని వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది.
స్టెప్ -5
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!