ఫ్రెంచ్ ఫ్రైస్ అని లైట్‌గా తీసుకోకండి.. తిన్నారో.!
Ravi Kiran
25 Sep 2024
ఫ్రెంచ్ ఫ్రైస్.. ఈ మధ్యకాలంలో ఇది చాలామంది ఫేవరెట్ స్నాక్ అని చెప్పొచ్చు. మాల్స్‌కి వెళ్లినా.. సినిమాలకు వెళ్లినా.. అందరూ కూడా ఫస్ట్ ఆర్డర్ చేసేది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌నే.
ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.?
అయితే ఎంతోమంది ఇష్టంగా తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.?
లేనిపోని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్‌కి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం, మద్యపానం కంటే ఇవి చాలా డేంజర్ అని అంటున్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.?
బంగాళదుంప అనేది ఎక్కువ కార్బోహైడ్రేట్లతో కూడుకున్నది. ఇది మధుమేహ బాధితులకు అనారోగ్యకరం.
ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.?
ఇక బంగాళదుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను వేపిన నూనెను అప్పటికే ఎన్నిసార్లు వేడి చేసి ఉంటారో లెక్క కూడా ఉండదు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.?
ఆ నూనెతో ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్ తీవ్రంగా పెరుగుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని డాక్టర్లు హెచ్చరించారు.