ముఖంపై ముడతలను పోగొట్టే ఆహారాలు.. ఇంట్లోనే ఉన్నాయి, గుర్తించి తింటే చాలు..
వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు కనిపించడం సహజం.
ఈ ముడతలను మీరు వాడే కాస్మటిక్స్ దాచిపెట్టగలవు కానీ నిరోధించలేవు.
ఈ క్రమంలోనే ఆహారంపై దృష్టి పెట్టాలి.
సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మం కూడా మీ సొంతం.
అందుకోసం మీరు తీసుకోవాల్సిన ఆహారాలేమిటంటే..
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు, దానిమ్మ, టమోటా, బచ్చలికూర, ఉల్లిపాయ వంటివాటిని నిత్యం తీసుకోండి
టమోటా, స్వీట్ పొటాటో, దోసకాయ, క్యారెట్ వంటివాటిని పచ్చిగానే తింటే ముడతలు రావు.
ముఖంపై ముడతలను పుల్లని పెరుగు తిని కూడా తగ్గించుకోవచ్చు.
బాదం, వాల్నట్స్, ఎండుద్రాక్షలు బరువు తగ్గడంలోనే కాక మెరిసే చర్మాన్ని కూడా అందిస్తాయి.
రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..