ఈ వంట నూనెలు అనారోగ్యానికి కారకాలు 

04 November 2023

దీపావళి పండగ సీజన్ మొదలైంది. వంటకాలు లేకుండా పండుగలు అసంపూర్ణంగా అనిపిస్తాయి. దీంతో రకరకాల ఆహారపదార్ధాల తయారీకి రెడీ అవుతారు. 

దీపావళిలో వంటకాలు

పండుగల సమయంలో చాలా మంది ఇంట్లోనే వంటలు తయారు చేసుకుంటారు. కనుక మన ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

వంట నునె

పోషకాహార నిపుణుడు యోగితా గరోడియా మాట్లాడుతూ మన ఆరోగ్యానికి నేరుగా హాని కలిగించే అనేక వంట నూనెలు ఉన్నాయి.

ఆరోగ్యానికి హాని కలిగించే నూనెలు 

పామాయిల్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. సంతృప్త కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది

పామాయిల్‌ 

ఆవ నూనెలో ఒమేగా 3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే గుండె జబ్బులకు కారణమవుతుంది

ఆవనూనె

ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మొక్కజొన్న నూనెలో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కడుపులో మంట వస్తుంది

మొక్కజొన్న నూనె

కొందరికి సోయాబీన్ ఆయిల్ అలర్జీ కావచ్చు. ఈ నూనెను ఉపయోగించే ముందు, ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మేలు. 

సోయాబీన్ నూనె