కొత్తిమీర తింటే..  మన ఆరోగ్యం పదిలంగా ఉన్నట్టే..

షుగర్ వ్యాధితో బాధపడేవారు కొత్తమీర తీసుకోవడం వల్ల ఈ శరీరంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

దింతో షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కల్గుతుంది.

శరీరంలో చాల సార్లు మంటగా అనిపిస్తుంది.

అలంటి సమయాల్లో కొత్తమీరను ఉపయోగించడం వల్ల ఆ నుంచి బయటపడొచ్చు.

ప్రస్తుత జీవనశైలిలో చిన్న, పెద్ద తేడాలేకుండా భాదపడుతున్న సమస్య రక్తపోటు.

ఈ సమస్య ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి.

రోజు కొత్తమీర తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం వస్తుంది.

అంతే కాదు మూత్ర సమస్య, చర్మ సమస్య, మూర్ఛ సమస్య, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోను కొత్తిమీర ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.