చేపలతో ఇన్ని లాభాలని అస్సలు ఊహించరు..
01 February 202
4
TV9 Telugu
చేపలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది.
చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు.
చేపల్లో డోపమైన్, సెరొటోనిన్ హార్మోన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని తీసుకోవడ వల్ల డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
ఇక చేపల్లో పుష్కలంగా లభించే పోషకాలు కీళ్ల నొప్పులు తగ్గడంతో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే.. పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి దరిచేవరు.
కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా చేపలు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. ఇందులోని పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
డయాబెటిస్‌కు కూడా చేపలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే చేపల్లోని ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..