సీతాఫలం తినడం లేదా.?
02 October 2023
సీతాఫలం ఎన్నో పోషకాలకు పెట్టింది పేరు. ఇందులో ఉన్న విటమిన్ ఎ, సి, ఐరన్, పొటాషియం వంటి అనేక గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అల్సర్లను నయం చేయడంలో సీతాఫలం కీలక పాత్ర పోషిస్తుంది. సీతాఫలాన్ని డైట్‌లో చేర్చుకుంటే అసిడిటీని దరి చేరనివ్వదు.
సీతాఫలంలోని సద్గుణాలు మెదడు పరితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని కంటెంట్ మెదడును క్రీయాశీలకంగా మారుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
సీతాఫలంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరవు. జీర్ణక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
క్రమం తప్పకుండా సీతాఫలాన్ని తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుంది. సీతాఫలంలోని గుణాలు క్యాన్సర్ కారకాల పెరుగుదలను అడ్డుకుంటుంది.
సీతా ఫలం పొటాషియం, మెగ్నీషియంకు పెట్టింది పేరు. ఇందులోని పొటాషియం కంటెంట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అధిక రకపోటును తగ్గిస్తుంది.
సీతాఫలాల్లో ఐరెన్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్త హీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడంలో సీతాఫలం ఉపయోగపడుతుంది.
మల బద్ధకం సమస్యకు సీతాఫలంతో చెక్ పెట్టొచ్చు. ఇందులోని ఫైబర్ కంటెంట్ మల బద్ధకాన్ని దూరం చేస్తుంది. రోజూ రాత్రి ఒక పండు తీసుకుంటే మేలు జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..