ఈ చేపను సజీవంగా కొనలేరు .. కారణం తెలుసుకోండి 

27 October 2023

ట్యూనా చేప నీటిలోంచి బయటకు రాగానే చనిపోతుంది.

ట్యూనా చేప

ట్యూనా చేప సముద్రంలో ఈత కొట్టడం మానేసిన వెంటనే చనిపోతుంది. ఈత కొట్టడం మానేస్తే ప్రాణం పోతుంది.

ఈత కొట్టడం మానేస్తే

ట్యూనా ఫిష్ REM వెంటిలేషన్ ప్రక్రియ ద్వారా శ్వాస తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో నీటిలో ఈత కొట్టేటప్పుడు నోరు తెరిచి ఉంచుతుంది. నీరు చేపల నోరు, మొప్పలను తాకడంతో ట్యూనా చేప నీటి నుంచి ఆక్సిజన్‌ను పొందుతుంది.

ఈత కొట్టడం 

ట్యూనా ఫిష్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. 

తినడం వల్ల కలిగే లాభాలు

ట్యూనా చేపలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. ట్యూనా చేపలను ఎక్కువ మోతాదులో తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

తినడం వల్ల కలిగే నష్టాలు

జనవరి 2023లో జపాన్‌లోని టోక్యోలో 212 కిలోల బ్లూఫిన్ ట్యూనా చేప ధర రూ.2 కోట్ల 23 లక్షల 42 వేలు.

రెండు కోట్లకు పైగానే ఖర్చు

ట్యూనా చేపలు పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువ సముద్రాలలో కనిపిస్తాయి.

ఎక్కడ నివసిస్తాయంటే

ట్యూనా ఒక ప్రత్యేక రకం చేప. చాలా జాతులున్నాయి. వీటి వయస్సు 40 నుండి 50 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ చేప బరువు తగ్గడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

 ట్యూనా చేపల వయస్సు 

ఈ చేపను తినడం వల్ల కళ్లు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి మంచి శక్తి వనరుగా పరిగణించబడతాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా వీటిని తినడం ద్వారా తగ్గుతుంది.

మంచి శక్తి వనరు