పచ్చి టమాటాల్లో క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. పచ్చి టమాటా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
పచ్చి టమోటాలలో కాల్షియం, పొటాషియం, విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. కంటి చూపు మెరుగవడం, ఎముకలు దృఢంగా ఉండటం, వ్యాధులను అడ్డుకుంటుంది.
పచ్చి టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పచ్చి టమోటాలు తినడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
గ్రీన్ టమాటాలో విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా తినిపిస్తే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి.
పచ్చి టమాటాలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టి మెరుగుపడుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక పచ్చి టమాటా తింటే మంచిది.
పచ్చి టమాటాలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు.
పచ్చి టమాటాలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు.
ఆకుపచ్చ టమోటాలలో ఉండే విటమిన్ సి చర్మం ముడతలను తగ్గిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధులను నివారిస్తుంది.