గర్భిణీలు ఈ ఒక్కటి తింటే చాలు.. బిందాస్‌.

మలబద్ధకం బలదూర్‌ అవుతుంది

మధుమేహం  దరిచేరనివ్వదు

జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది

ఇందులోని పోషకాలు పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది

రోగనిరోధక శక్తి  పెరుగుతుంది

ఇందులోని విటమిన్‌ సీ  ఎంతో మేలు చేస్తుంది

ఈ విషయాలు  కేవలం ప్రాథమిక  సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో  వైద్యుల సూచన తీసుకోవడమే  ఉత్తమం