చద్ది అన్నం తింటే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..

18 October 2023

ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌ లేదా టిఫిన్‌ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి, దోసె, ఉప్మా, చపాతి.

చద్దన్నం..పరమౌషధం

చపాతి.  పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ, పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు..

చద్దన్నం..పరమౌషధం

ఎందుకంటే చద్ది అన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా రోజూ చద్దన్నం తింటే రోజంతా ఉత్తేజంగా శక్తివంతంగా ఉంటారని పెద్దవాళ్లు చెబుతారు. 

చద్దన్నం..పరమౌషధం

చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. పెరుగన్నంలో ఉల్లిపాయ, మిరపకాయని నంచుకుని తింటే..

చద్దన్నం..పరమౌషధం

శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అధిక రక్తపోటు తగ్గి,శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.

చద్దన్నం..పరమౌషధం

అంతేకాదు.. రాత్రిపూట మిగిలిన అన్నంలో అది మునిగే వరకు పాలు పోసి తోడేసి పొద్దున్నే అందులో పచ్చి ఉల్లిపాయి ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర కలుపుకుని తింటే కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు ఎముకలకి మంచి బలం

చద్దన్నం..పరమౌషధం

 చద్దన్నం తింటే మంచిదే అని ఎక్కువసేపు ఉంచకూడదు. వీలయినంత తొందరగా తినేయాలి. దీంతో ఎ:న్నో ప్రయోజనాలు ఉన్నాయి.

చద్దన్నం..పరమౌషధం