మహిళలకు ఓ వరం ఈ టీ.. అనేక సమస్యల నుంచి ఉపశమనం

21 September 2023

మహిళలకు నెలసరి సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చామంతి టీ లేదా తాగడం మంచిది అంటున్నారు ఆయుర్వేద వైద్యులు

పీరియడ్స్ పెయిన్స్

చామంతి టీలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.  

కీళ్లనొప్పులు

చామంతి టీ జలుబుకు గొప్పగా పనిచేస్తుంది. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, జలుబు లక్షణాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది

జలుబు నుంచి ఉపశమనం

కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి అనారో బాధపడుతున్న వారు చామంతి టీ తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణుల చెప్పారు

 గుండెకు మేలు 

 భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

 జీర్ణప్రక్రియ

చామంతి టీ ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

నిద్రలేమి

 థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. బరువు తగ్గాలనుకొనేవారికి మంచి ప్రత్యామ్నాయం.

బరువు తగ్గాలనుకుంటే