అరటిపండుతో ఆరోగ్యం.. ఉదయాన్నే తింటే..
అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.
అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6, డైటరీ ఫైబర్, మెగ్నీషియం ఉన్నాయి.
ఆరోగ్యాన్ని కాపాడటంలో, శక్తినివ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది
గుండెను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
అరటిపండులోని ఫైబర్ ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది
జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
అరటిపండ్లలోని విటమిన్ B6 మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది
అరటిపండు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి