దోశతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదలలేరు..!

06 August 2023

అల్పాహారంలో దోశను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఈ క్రమంలో దోశతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దోశలను బియ్యం పిండితో చేసే దోశలు త్వరగా జీర్ణమై శరీరానికి శక్తినిస్తాయి. 

దోశలోని కార్బోహైడ్రేడ్లు, తక్కువ కేలరీలు బరువు తగ్గడంలో ఉపయోగకరం. 

 బియ్యం పిండిలో ఐరన్, మెగ్నీషియం గుండెకు ప్రయోజనకరం. 

ఇంకా ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది. 

ఇందులోని ప్రోటీన్ కండరాలు, ఎముకల పటిష్టతకు తోడ్పడతాయి. 

ముఖ్యంగా దోశలోని విటమిన్లు శరీరానికి అవసరమైనవిగా ఉంటాయి.