ఈ పప్పులు తింటే వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

పప్పుల్లో 25% కంటే ఎక్కువ ప్రోటీన్‌ ఉంటుంది. గుండెకు మంచిది.

పప్పులు తినటం ప్రేగులకు మంచిది. ఫైబర్ కూడా  పుష్కలంగా ఉంటుంది.

కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం లో ఉపయోగపడుతుంది. 

మాంసం లేదా చేపలకు ప్రత్యామ్నాయం, అద్భుతమైన మూలం. 

శరీరమంతా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది.

మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ , గుండె జబ్బులు వంటి ప్రమాదం తగ్గుతుంది.

మాంసానికి బదులు పప్పులు తీసుకున్నా సరిపోతుంది. 

ఈ పప్పులు తింటే వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?