బీట్‌రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరుగా..!
బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది.
శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉంటాయి.
ఈ కారణంగానే బీట్‌రూట్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
నిత్యం బీట్‌రూట్ తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
ఇంకా కొలెస్ట్రాల్ తగ్గి హైబీపీ, గుండెపోటు సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
మెరిసే చర్మం, నల్లని జుట్టుకు కూడా బీట్‌రూట్ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా బీట్‌రూట్ మీ శరీరంలోని రక్తహీనతను తగ్గిస్తుంది. అందుకే గర్భిణీలు, బాలింతలు దీన్ని తప్పక తీసుకోవాలి.
బీట్‌రూట్‌లోని నైట్రేట్స్, అమైనో అమ్లాలు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
ఇందులోకి కాల్షియం ఎముకల దృఢత్వానికి, విటమిన్ సి మీ రోగనిరోధక శక్తికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..