యూరిక్ యాసిడ్‌కి చెక్ పెట్టే సహజ మార్గాలు..
7 August 2023
ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ సమస్యలు ఎదురవుతాయి.
శరీరంలోని యూరిక్ లెవెల్స్ స్థాయిలను తగ్గించుకునేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఈ క్రమంలో మీరు అరటి పండ్లను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్‌ని నివారించవచ్చు.
రోగనిరోధక శక్తిని పంచే సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ యూరిక్ యాసిడ్‌ని తగ్గించగలవు.
శరీరానికి సరిపడినంతగా ప్రతిరోజూ మంచినీళ్లు తాగాలి. అలాగే ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..