ఇలా మోమోస్ తింటే ప్రాణాలకే ప్రమాదం..
మోమోస్ఆల్ తినేందుకు ఇష్టపడుతున్న యువత
చక్కెర స్థాయి పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం, కడుపు నొప్పి వంటి సమస్యలు
ఎక్కువ మోమోలు తిని 25 ఏళ్ల బీహార్ యువకుడు మృతి
తన స్నేహితులతో కలిసి పందెం వేసుకున్నాడు
100 కంటే ఎక్కువ మోమోలు తిన్నాడు
గొంతులో మోమోస్ ఇరుక్కుపోయింది
మోమోస్‌ను సరిగ్గా నమలకపోవడం యువకుడి మృతి
ఇక్కడ క్లిక్ చేయండి