పొట్ట తగ్గాలంటే ఇవి తినండి..

వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా నివారించవచ్చు

మోనోశ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి కలిగి ఉంటాయి

మోనోశ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ పెంచే పోషకాలు డ్రై ఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి

మాంసకృత్తులు అధికంగా ఉండే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది

గుడ్డులోని తెల్లసొనలో ఉండే బి12, డి విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి

బ్రేక్‌ ఫాస్ట్‌కి నూనెతో చేసిన అల్పాహారాలకు బదులుగా ఓట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి

ఓట్స్‌లో చక్కెరకు బదులు తాజా పండ్ల ముక్కలు చేర్చితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఆకలిగా అనిపించినప్పుడు పండ్లు తీసుకుంటే పోషకాలు అందుతాయి అలాగే బరువూ తగ్గుతారు