పిచ్చి ఆకులు కాదు.. కొవ్వును కోసేసే ఖతర్నాక్ బ్రహ్మాస్త్రం

TV9 Telugu

25  August 2025

జామ ఆకులు తినడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.

విరేచనాలు

జామ ఆకులు తినడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి.

పొట్ట సమస్యకు చెక్

జామ ఆకులు యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

యాంటీమైక్రోబయల్

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

చక్కెర స్థాయి

ఈ ఆకులు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడంలో

జామ ఆకులు జీవక్రియను కూడా తగ్గిస్తాయి.

జీవక్రియ

ఇది పొట్ట కొవ్వును తగ్గించడానికి అనువైనది.

కొవ్వు

ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.

యాంటీ బాక్టీరియల్