16 September 2023
శరీరంలో తగ్గిన శక్తిని పెంచే ఔషధంలా 16 విటమిన్‌లతో బోడకాకర..
బోడకాకరలో ఉన్న 16 విటమిన్‌లతో శరీరంలో శక్తి తగ్గనే తగ్గదు
సీజనల్ గా దొరికే కూరగాయల్లో బోడకాకర ఒకటి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.
ఈ పోషకాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచి, అనారోగ్యం నుంచి కాపాడతాయి.
తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గును బోడకాకర తగ్గిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి. డయాబెటిస్‌కి మందులా పని చేస్తుంది.
వర్షాకాలంలో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుంది. ఇందులోని ఫోలేట్ శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
బోడకాకర తింటే పక్షవాతం, కంటి సమస్యలు, బీపీ, క్యాన్సర్ వంటివాటిని నివారించొచ్చు.
ఇందులోని ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముఖంపై ముడతలు రాకుండా చేస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి