ఆయుష్షు పెంచే ఆరోగ్యం..
30 December 202
3
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నదే ప్రశ్న.
ఎక్కువ కాలం జీవించాలనుకునే వారు తమ ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటంటే.
శరీరానికి అవసరమైన మేరకే ప్రోటీన్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
పప్పు ధాన్యాలు, కూరగాయలతో పాటు డైట్‌లో కచ్చితంగా చేపలు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెర తక్కువగా ఉండే పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక జీడిప్పు, బాదం, వాల్ నట్స్‌తో పాటు సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
జామ, సపోట, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లను డైట్‌లో భాగం చేసుకుంటో భవిష్యత్తులో పలు ప్రమాదకర వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతన్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..