16 August 2023
పచ్చి బఠానీలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిశాక ఆశ్చర్యపోవాల్సిందే..
పచ్చి బఠానీలల్లోని ప్రోటీన్లు, ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ని నియంత్రించగలవు. ఫలితంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.
వీటిల్లోని విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. ఫలితంగా సీజనల్ సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది.
బఠానీల్లోని విటమిన్ బి6, సి, ఫోలేట్ వంటి పోషకాలు చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయి. వీటి కారణంగా కొల్లాజెన్ ప్రోడక్షన్ పెరిగి, చర్మం సహజ తేమను పొందుతుంది.
పచ్చి బఠానిల్లో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె పోటు, రక్తంపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది.
కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బచ్చి బఠానీలు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. ఇంకా ఇందులో కొవ్వు శాతం కూడా తక్కువే.
ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల పచ్చి బఠానీలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఫలితంగా మలబద్ధకం, అజీర్తి, వంటి జీర్ణ సమ్యలు దూరం అవుతాయి.
ఈ బఠానిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఇందులోని విటమిన్ కె సహా ఇతర పోషకాలు మీ ఎముకలని ధృడంగా చేసి. బోలు ఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా
ఇక్కడ క్లిక్ చేయండి..