గ్రీన్ ఆపిల్స్ తో ఆ సమస్యలను తరిమికొట్టండి

Prasanna Yadla

15 February 2026

Pic credit - Pixabay

గ్రీన్ ఆపిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది, ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, చాలా మంది వీటిని తింటారు.

గ్రీన్ ఆపిల్స్

 ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టే వీటిని తినాలని వైద్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి, వీటిని అలవాటు చేసుకోండి

గ్రీన్ ఆపిల్స్

గ్రీన్ ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజూ ఉదయం వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా అవుతాయి. 

ఎముకలు బలంగా..

బరువు తగ్గాలనుకునే వారికీ గ్రీన్ ఆపిల్స్‌లో తినండి. వీటిని తింటే ఆకలిని వెయ్యనివ్వదు. అలాగే, బరువును కూడా తగ్గిస్తుంది. 

బరువు తగ్గడం 

గ్రీన్ ఆపిల్స్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు, ఇది మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది.  

జీర్ణక్రియ పని తీరు 

 ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. గ్రీన్స్ ఆపిల్స్ తినడం వలన చెడు కొలెస్ట్రాల్‌ కు పూర్తిగా చెక్ పెడుతుంది. గుండెను కూడా  ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యం

గ్రీన్స్ ఆపిల్స్ లో ఉండే విటమిన్లు మతిమెరుపు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కాబట్టి, వీటిని రోజూ తినండి

మతిమరపు సమస్యలు

 గ్రీన్ ఆపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగా  ఉంటుంది. కాబట్టి, ఇది డయాబెటిస్ ఉన్నవారికి  మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

డయాబెటిస్