మధుమేహం ఉన్నవారు తాటికల్లు తాగితే ఏమవుతుంది..?
TV9 Telugu
08 January 2024
తాటి కల్లు అనేది చూడానికి తెల్లటి నీరులాగా ఉంటుంది. వంద ఎమ్‌ఎల్ ఈ నీటిలో 75 క్యాలరీల శక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తాటి కల్లులో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి కావల్సిన జవసత్వాలను తాటికల్లు అందిస్తుంది.
తాటి కల్లులో కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
తాటి కల్లు తాగటం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ కల్లును 12 గంటల లోపు తీసుకోవాలి.
చెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లులో మన శరీరానికి అవసరమయ్యే 18 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.
తాటికల్లులో దాదాపు 53 రకాల సూక్ష్మ జీవులు ఉన్నాయని, అవన్నీ మనలో ఉండే వ్యాధి కారక సూక్ష్మ క్రిములను నశింపజేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముఖ్యంగా టైఫాయిడ్, డయేరియా వంటి రోగాలు సోకడానికి కారణమయ్యే వైరస్ లకు ఇది ఆంటిబయాటిక్ పనిచేసి వాటితో పోరాడుతుంది.
తాటికల్లులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాదుల బారిన పడకుండా కాపాడుతుంది. తాటికల్లు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయటంలో కూడా ఉపయోగపడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..