25 January 2024
TV9 Telugu
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా నార్మల్ మిల్క్ టీ తాగడానికి ఇష్టపడతారు. అయితే కొబ్బరి పాలతో తయారు చేసిన టీ కూడా ఆరోగ్యానికి మేలు
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
అనేక విటమిన్లు, ఖనిజాలు , ఆరోగ్యకరమైన కొవ్వులు కొబ్బరి పాలలో ఉన్నాయి. కనుక ఈ టీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఈ టీని తాగవచ్చు.
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
ఇందులో ఉండే గుణాలు మన చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
కొబ్బరి పాలలో తక్కువ కేలరీలు, అధిక శాతం నీరు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీళ్లలాగా, కొబ్బరి పాల టీ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
కొబ్బరి పాలతో తయారు చేసిన టీలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
కొబ్బరి నీరు శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా కొబ్బరి పాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. దీంతో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో
ఒక పాత్రలో నీటిని మరిగించి, అందులో గ్రీన్ టీ బ్యాగ్స్ వేసి.. దానిలో కొబ్బరి పాలు వేసి, టీ బ్యాగ్లను తీసివేయండి. రుచి కోసం బ్రౌన్ షుగర్ జోడించవచ్చు.