ఆ ఫ్రూట్‎కి  ఈ క్రేజ్ ఏంటి బాసూ.. బెనిఫిట్స్ తెలిస్తే వదలకుండా తింటారు

Prasanna Yadla

24 January 2026

Pic credit - Pixabay

డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వంద అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగల సత్తా ఈ ఒక్క ఫ్రూట్ కే ఉంది

డ్రాగన్ ఫ్రూట్

అధిక బరువుతో బాధపడే వారు ఈ పండును మీ డైట్ లో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు.

అధిక బరువు

ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.   

రోగ నిరోధక శక్తి

జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. మల బద్దకంతో ఇబ్బంది పడేవారు దీనిని రెండు రోజులకొకసారి తీసుకోండి. మంచి ఫలితం ఉంటుంది

జీర్ణ సంబంధిత సమస్యలు

ఇటీవలే కాలంలో గుండె పోటు సమస్యలు కూడా అధికం అయ్యాయి. గుండె సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బదులు ఈ డ్రాగన్ ఫ్రూట్ ను తినండి అలవాటు చేసుకోండి.

గుండె పోటు సమస్యలు

ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి రక్షణగా ఉంటాయి. కాబట్టి, వీటిని మీ ఉదయం లేవగానే తినండి. 

యాంటీ ఆక్సిడెంట్లు

ఈ ఫ్రూట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. కాబట్టి, రోజూ రాత్రి  పూట దీన్ని తీసుకోండి. 

ఐరన్

మొటిమలు విపరీతంగా ఉన్నవారికీ ఇది బెస్ట్ మెడిసిన్. కాబట్టి, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ను రోజూ తీసుకుంటే మొటిమలతో పాటు నల్ల మచ్చలు కూడా మాయమైపోతాయి.

మొటిమలు