టమాటాలకు బదులుగా వీటిని ఉపయోగించండి..

టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో టమాటాలు కొనడం కష్టం అవుతోంది.

అయితే అంత ధర పెట్టి టమాటాలని కొనే బదులు సులభంగా మీరు టమాటాలకి వీటిని ఉపయోగించవచ్చు.

టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో టమాటాలు కొనడం కష్టం అవుతోంది.

ఎర్ర క్యాప్సికం

పెరుగు

టమాటా కెచప్

గుమ్మడికాయ పేస్ట్

చింతపండు