వైట్ హెడ్స్‌తో ఇబ్బందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం 

01 October 2023

తేనె, బ్రౌన్ షుగర్ కలిపి ఈ మిశ్రమం అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వైట్ హెడ్స్ సమస్య కూడా తీరిపోతుంది. 

 వైట్ హెడ్స్ సమస్య

తేనె, చక్కెర, నిమ్మకాయ మిశ్రమం వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది. తేనె చర్మానికి పోషణను, తేమను అందిస్తుంది. ఈ మిశ్రమం వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది

తేనె, చక్కెర, నిమ్మకాయ

నిమ్మరసం, తేనె కలిపి స్క్రబ్ చేస్తే గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ స్క్రబ్ కోసం నిమ్మరసాన్ని తేనెతో కలుపుకోవాలి. 10 నిమిషాలు అప్లై చేసి అనంతరం ముఖాన్ని శుభ్రం చేయాలి.

 స్క్రబ్ చేస్తే

తేనెతో ఓట్ మీల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఓట్ మీల్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి కాంతివంతం చేస్తుం

తేనెతో ఓట్ మీల్

ఓట్‌మీల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కొన్ని చెంచాల తేనె కలపండి. ఇప్పుడు దీన్ని స్క్రబ్ లాగా వాడండి. మంచి ఫలితం పొందుతారు

 స్క్రబ్

గుడ్డులోని తెల్లసొన, తేనె కూడా వైట్ హెడ్స్ ను నివారిస్తాయి. గుడ్డును పగలగొట్టి ఆ సొనలో కొన్ని చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమంతో స్క్రబ్ చేయండి.

గుడ్డు తేనె

బ్రౌన్ షుగర్, తేనెను ఉపయోగించడం కూడా పని చేస్తుంది. బ్రౌన్ షుగర్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

బ్రౌన్ షుగర్, తేనె

తేనెతో కలిపి తీసుకుంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వైట్ హెడ్స్ సమస్య కూడా తీరిపోయింది.

తేనె