రాగి ఉంగరాన్ని ధరిస్తే ఏం జరుగుతుంది.?
రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి.
సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం.
అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది.
కోపం ఎక్కువగా వచ్చే వాళ్ళు ఈ ఉంగరాన్ని ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుందని వేద శాస్త్రంలో చెప్పబడింది.
సూర్యుడు, కుజుడు జాతకంలో అనుకూల స్థితిలో ఉండాలంటే రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది.
దాని వలన చెడు ప్రభావం తగ్గుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కూడా రాగి ఉంగరాన్ని ధరించడం ఎంతో మంచిది.
రాగి ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకుంటే మంచిదనే విషయానికి వస్తే..
పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి, స్త్రీలైతే ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టుకుంటే మంచిది.
దీనిని పెట్టుకోవడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి రాగి ఉంగరం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి