అలోవెరా జెల్‌తో ఇలా చేస్తే..అందమైన కురులు
08 August 202
3
వర్షాకాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే..
తలస్నానానికి రెండు గంటల ముందు గోరువెచ్చని నూనె వెంట్రకలకు కుదుళ్లకు పట్టించండి
తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్ రాసుకొండి
పది నిమిషాల తర్వాత నీటితో జుట్టును కడిగేయాలి
అలొవెరా జెల్‌లో ఉండే ఔషధ గుణాలు చుండ్రును, వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తాయి
తలస్నానానికి రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూలనే వాడాలి
తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి
తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సలాడ్స్ ఈ కాలం తీసుకోవడం చాలా అవసరం
కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ వెంట్రుకలు రాలడానికి దోహదం చేస్తుంది
కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ వెంట్రుకలు రాలడానికి దోహదం చేస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి