చిన్న పిల్లలను హత్తుకుంటే అద్భుతాలే..
కొంతమంది పిల్లలు అంత తొందరగా ఎవరితో కలవలేరు.
ఇలా పిల్లలు యాక్టిన్లా లేకుండా అందరితో దూరంగా ఉండటానికి కారణం తల్లిదండ్రులే అంటున్నారు.
మానసిక నిపుణులు, మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నట్లయితే వాళ్లదగ్గరే ఉంటూ.
అన్ని తెలిసేలా చెప్పండి. అలాగే వాళ్లను అప్పుడప్పుడు గుండెకు హత్తుకోండి.
ఇలా పిల్లలను గుండెకు హత్తుకోవడం వల్ల వాళ్లలో ధైర్యం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
వంపించడంతో పాటు తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్లను ప్రేమగా హత్తుకుని మాట్లాడండి.
ఇలా మీరు మీ పిల్లలను ఒక్కసారి హత్తుకోవడం వల్ల మీ స్పర్శ తగిలి వాళ్లలో డోపమైన్, సెరటోనిన్ హార్మోన్లు విడుదలై పిల్లలు సంతోషంగా ఉంటారు.
కాబట్టి రోజుకొకసారైనా పిల్లలను హత్తుకోవడం మంచిదని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇలా పిల్లల్ని హత్తుకోవడం వల్ల వాళ్లల్లో అద్భుతాలు చూడవచ్చని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి