గోళ్ళు తీయుటకు మంచి రోజులు..

ఆదివారము - గోళ్ళు తీసుకోనుట వల్ల ధన వ్యయము, అకార కలహములు.

సోమవారము - గోళ్ళు తీసుకొనుట వల్ల ఇష్ట వార్తానుకూలత,లాభము, పెద్దల అనుగ్రహము.

మంగళవారము - గోళ్ళు తీసుకొనుట వల్ల చిక్కులు,

బుధవారము - గోళ్ళు తీసుకొనుట వల్ల మనఃశాంతి, ఆరోగ్యము, లాభము.

గురువారం - గోళ్ళు తీసుకొనుట వల్ల ధనలాభము, గౌరవము.

శుక్రవారము - గోళ్ళు తీసుకొనుట వల్ల అరిష్టము, వ్యాధి, లక్ష్మి తొలగును.

శనివారం - గోళ్ళు తీసుకొనుట వల్ల శరీర పీడ, ధుర్వార్తా శ్రవణము.

గోళ్ళు కొరుకుట వేళ్ళు నోట్లో పెట్టుకొనుట వల్ల చేయు వృత్తియందు నష్టము,విద్యాహీనత, స్త్రీలకు అమాంగల్యము ఏర్పడును.