ముఖంలో అవాంఛిత రోమాలా బియ్యం పిండిని ట్రై చేసి చూడండి   

22 February 2024

TV9 Telugu

Pic credit - Pexels

ముఖంపై అవాంఛిత రోమాలు.. చిన్న వెంట్రుకల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనినే ఫేషియల్ హెయిర్ అని కూడా అంటారు. ఇవి ముఖం అందంపై ప్రభావం చూపిస్థాయి. 

అవాంఛిత రోమాలు

మహిళలు అవాంఛిత రోమాలను తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. థ్రెడింగ్, వాక్సింగ్ వంటివి. అయితే బియ్యం పిండి అవాంఛిత రోమాలను తొలగించడానికి సహాయపడుతుంది.

సింపుల్ చిట్కాలు 

దీన్ని తయారు చేయడానికి 2 చెంచాల బియ్యం పిండి, 1 చెంచా తేనె ,1 చెంచా పెరుగు తీసుకోవాలి.  వీటన్నింటినీ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.

మిశ్రమం ఎలా తయారు చేయాలంటే 

ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖంలోని అవాంఛిత రోమాలున్న ప్రాంతంలో అప్లై చేయండి. ఈ పేస్ట్ ను  15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

పేస్ట్ ఉపయోగం

ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగడానికి వృత్తాకారంగా చేతులను కదిలిస్తూ సున్నితంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోండి. 

గోరువెచ్చని నీటితో కడగాలి

ఈ బియ్యం చిట్కాని వారానికి 2 నుండి 3 సార్లు రిపీట్ చేయండి. అప్పుడు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కా అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెరుగైన ఫలితాలు

కొన్ని చిట్కాలు చాలా మందికి సరిపోవు. అందువల్ల ముందుగా దీన్ని మీ చేతిపై అప్లై చేసుకోండి. తర్వాత  చర్మానికి సరిపోతుందో లేదో చూడండి.. ఆపై ఉపయోగించండి.

తీసుకోవాల్సిన జాగ్రత్త