జుట్టు రాలకుండా ఉండాలంటే వీటిని తినండి

10 September 2023

ఈ గింజలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తాయి.

జుట్టు రాలకుండా

జుట్టు రాలడం అనేది నేటి కాలంలో సాధారణ సమస్యలలో ఒకటి.

జుట్టు రాలకుండా

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువైంది.

జుట్టు రాలకుండా

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అందరూ జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు.

జుట్టు రాలకుండా

జుట్టు రాలడాన్ని వదిలించుకోవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం, జింక్, విటమిన్లు, ఒమేగా-3 పుష్కలంగా ఉన్నాయి.

పొద్దుతిరుగుడు

ఖర్జూర పండ్లలో క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి6, ఎ- కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ జుట్టును దృఢంగా చేస్తాయి.

ఖర్జూర పండ్లు

అవిసె గింజలో ఫైబర్, పిండి పదార్థాలు, ప్రోటీన్, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అవిసె గింజలు