ఆడవారు నల్ల పూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా.?
పురాతన కాలం నుంచి హిందూ మతంలో ఎన్నో ఆచార, సంప్రదాయాలు ఉన్నాయి.
పెళ్లయిన ప్రతీ మహిళలు తమ ఆభరణాల్లో నల్లపూసలు ఉండేలా చూసుకుంటారు.
పెళ్లయిన మహిళలే ఈ నల్లపూసలను ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?
పూర్వకాలంలో నల్లవూసలను మట్టితో తయారు చేసేవారు.
ఇలా మట్టితో తయారు చేసిన నల్లపూసలను మంగళసూత్రాల్లో వేసేవారు.
ఆ దేవీ అనుగ్రహం కలిగి భార్యభర్తలు అన్యోన్యంగా ఉంటారని నమ్మకం.
ఈ నల్లపూసలు భార్య మెడలో ఉండటం వల్ల భర్తకు ఎలాంటి ఆవద రాదని కూడా కొందరి నమ్మకం.
మట్టితో తయారు చేసిన నల్లపూసలు ఛాతిపైన వడటం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గించి,
గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయని పెద్దలు చెబుతుంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి