బుగాడి అందాలు చూడ తరమా..!
బుగాడి అనేది మహిళలు ధరించే ఆభరణం పేరు
ఇది మహారాష్ట్ర సంప్రదాయ ఆభరణం
వీటిని చెవులకు పైన దిద్దుల్లా ధరిస్తారు
అలాగే ముక్కు పుడకల్లా కూడా ధరిస్తారు
బుట్టలు, జుంకీలు, ముత్యాలతో మరింత అందంగా తయారైన వెరైటీ డిజైన్లు నేటి తరం యువతులు ధరిస్తున్నారు
ఇటీవల కాలంలో సినీ హీరోయిన్లు చాలా మంది వీటిని ధరించి తళుక్కుమన్నారు
ప్రస్తుతం పెళ్లి వంటి శుభకార్యాలకు ఇదొక కొత్త ట్రెండ్ అయ్యింది
నవ వధువులు వీటిని ధరించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. చీరతో మాత్రమే కాకుండా జీన్స్ వంటి ట్రెండీ డ్రెస్‌తో కూడా జోడించేస్తున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి