17 November 2023

పాములు నీళ్ళు తాగవా.?

దాహం వేస్తె నిజంగానే పాములు నీళ్లు తాగుతాయా లేదా అంటే..?

పాములు ఇతర జంతువుల వలే మూత్ర విసర్జన చేయవు. వాటికసలు చెమట పట్టదు.

అందుకే పాముల యొక్క శరీర అవసరాలకై చాల తక్కువ నీరు సరిపోతుంది.

అదికూడా వాటి శరీర అవసరాలకోసం చాలా తక్కువ మొత్తంలో నీరు సరిపోతుంది.

అసలు వాటికి నీరు తాగాల్సిన అవసరమే ఉండదు.

సముద్రంలో నివసించే జీవులు ఇతర ప్రాణుల్ని తినడం ద్వారా తమ ఆహార అవసరాన్నే గాక,

నీటి అవసరాన్ని ఎలా తీర్చుకుంటాయో.. పాములు కూడా అలాగే శరీరంలోని నీటితోనే సరిపెట్టుకుంటాయి.

పాములకు మంచి చూపుంది. ఐనా పాములు ఎక్కువగా వాసన మరియు స్పర్శలపై ఆధారపడతాయి.