09 September 2023

వధువుల కోసం ప్రత్యేకించి వెడ్డింగ్ షూస్.. స్పెషల్ డిజైన్స్ లో మీకోసం..

వధువుల కోపెండ్లి అనగానే వర్క్‌ జాకెట్లు, చీరలు, లెహెంగాల షాపింగే కాదు దానికి తగ్గ ఆభరణాలు, అలంకరణపైనే  అమ్మాయిల దృష్టంతాసం ప్రత్యేకించి వెడ్డింగ్ షూస్.. స్పెషల్ డిజైన్స్ లో మీకోసం..

పారాణి పాదాలకు మ్యాచింగ్‌ జోళ్లు మార్కెట్లో ఎన్నో వెరైటీల్లో రెడీగా అందుబాటులో ఉన్నాయి. అమ్మాయి సెలెక్ట్‌ చేసుకోవడమే తరువాయి.

అమ్మాయిలు సౌకర్యంగా వేసుకునే బూట్లు కూడా   రిసెప్షన్లు, సంగీత్‌ లాంటి వాటికి మెరుపు జిలుగుతో ముస్తాబవుతున్నాయి.

జర్దోసి, మిర్రర్‌, బీడెడ్‌.. ఇలా రకరకాల వర్క్‌ ఉన్న బ్రైడల్ షూస్ నయా వధువుల కోసం వెరైటీగా సిద్ధమవుతున్నాయి.

కాన్వాస్‌ సంస్థతో పాటు మరికొన్ని బూట్ల తయారీ కంపెనీలు బ్రైడల్‌ షూస్‌ను ప్రత్యేక కలెక్షన్‌గా తీసుకొస్తున్నాయి.

పాదరక్షల్ని స్టైల్‌ స్టేట్‌మెంట్లుగా మార్చేద్దాం మనం మరింత ప్రత్యేకంగా కనిపిద్దాం  అంటున్నారు నేటితరం వధువులు

లెహెంగాలకు చీరలకు మ్యాచ్‌ అయ్యేలా  బూట్లనూ ఫుల్‌వర్క్‌తో తయారు చేయించుకుంటున్నారు.

దుస్తుల పై బ్టౌజ్‌పై చేయించుకునే జర్దోసి, బీడెడ్‌, పెర్ల్‌ వర్క్‌ షూస్‌ మీదా డిజైన్లుగా మార్చి  ఇస్తున్నారు డిజైనర్లు .