బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ ఇచ్చట అద్దెకు ఇవ్వబడును..
బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ ఇచ్చట అద్దెకు ఇవ్వబడును..
ఆ ప్రాంతంలో మాత్రం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ను అద్దెకు ఇస్తున్నారు అంట..
దీనికోసం ఓ ప్రత్యేకమైన ఓ పోర్టల్ను తీసుకొచ్చారు.
దీని ద్వారా దేశంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేనివారు..
ఎవరైనా వారిని గంటలపాటు అద్దెకు పొందవచ్చు.
ఇందుకు గంటకు రూ.3 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఆన్న్షైన్ పార్టనర్కు ఖరీదైన కానుకలు ఇచ్చే అవకాశం లేదని,
కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందని..
ఈ పోర్టల్ కు సంబంధించిన షిహో అనే యువతి తెలిపారు.
అయితే ఇది ఇక్కడ కాదు జపాన్ లో.
ఇక్కడ క్లిక్ చెయ్యండి