ఒక్క సినిమా తోనే కనిపించకుండా పోయిన క్యూట్ బ్యూటీ మిథిలా

14 May 2025

Rajeev 

Credit: Instagram

2014లో మరాఠీ లఘు చిత్రం మజా హనీమూన్తో నటనలోకి అడుగుపెట్టింది. ఈ షార్ట్ ఫిలింలో తన నటనతో ఆకట్టుకుంది మిథిలా. 

2015లో హిందీ చిత్రం కట్టి బట్టితో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. మిథిలా 2016లో తన మరాఠీ వెర్షన్ "కప్ సాంగ్"తో సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

టీవీ సిరీస్ గర్ల్ ఇన్ ది సిటీ , నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లిటిల్ థింగ్స్లో నటనకు మిథిలా గుర్తింపు పొందింది. 

ఓరి దేవుడా (2022) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నటనకు ఒక ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు లభించాయి.

ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ. తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.